BibleProject - Telugu / తెలుగు
BibleProject - Telugu / తెలుగు
  • 188
  • 3 700 349
కొండ మీద ప్రసంగం Sermon on the Mount (Episode 4)
#BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
యేసు బోధనల యొక్క అత్యంత ప్రసిద్ధ సేకరణ అయిన కొండమీద ప్రసంగాన్ని అన్వేషించే నాల్గవ ఎపిసోడ్ కోసం మాతో చేరండి. ఈ వీడియోలో, మీరు నేర్చుకోబోతున్న విషయాలు:
సరైనది ఎలా చేయాలో ఇతరుల ద్వారా మనకు ఎలా తెలుసు
తోరా ఆజ్ఞల ద్వారా దేవుని జ్ఞానాన్ని యేసు ఎలా వెల్లడి చేసాడు
ముఖ్యమైన వాటిని రూపొందించడానికి అతిశయోక్తిని యేసు ఎలా ఉపయోగించాడు
కొండమీద ప్రసంగంలో యేసు మన ప్రధాన కోరికలు మరియు ప్రేరణలను ఎలా లక్ష్యంగా చేసుకున్నాడు
Copyright by BibleProject
Telugu Localization by Diversified Media Pvt Ltd.
Переглядів: 2 131

Відео

కొండ మీద ప్రసంగం Sermon on the Mount (Episode 3)
Переглядів 3,3 тис.4 місяці тому
యేసు యొక్క అత్యంత ప్రసిద్ధమైన బోధనల సేకరణను మేము అన్వేషిస్తున్నప్పుడు, కొండమీద ప్రసంగం అనే శీర్షిక యొక్క మూడవ ఎపిసోడ్ కొరకు మాతో చేరండి. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్న విషయాలు: - నీతిమంతుడిగా ఉండటం అంటే ఏమిటి - దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది - యేసు "ధర్మాశాస్త్రాన్ని మరియు ప్రవచనాలను నెరవేర్చాడు." అంటే ఏమిటి - కొండమీద ప్రసంగంలో యేసు ప్రపంచానికి ఏమి అందిస్తున్నాడు. Copyright by BibleProject Po...
కొండ మీద ప్రసంగం Sermon on the Mount (Episode 2)
Переглядів 2,8 тис.5 місяців тому
యేసు బోధనల సేకరణలో అత్యంత ప్రసిద్ది చెందిన కొండమీద ప్రసంగం యొక్క రెండవ శీర్శిక కోసం మాతో చేరండి. మేము బోధన యొక్క మొదటి భాగం, దీవెనల అర్థం మరియు యేసు బోధిస్తున్నప్పుడు గుంపులోని రకరకాల వ్యక్తుల గురించి వివరిస్తాము. Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం Sermon on the Mount (Episode 1)
Переглядів 2,8 тис.5 місяців тому
యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. Copyright by BibleProject Portland, Oregon Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
రాజ యాజకత్వం The Royal Priesthood
Переглядів 1,8 тис.8 місяців тому
యేసు శిష్యులు పరిశుద్దాత్మను పొందిన తర్వాత వారు దేవుని ఆలయాలుగా, ఈ భూమిపై యేసుకు భౌతిక ప్రతిరూపాలుగా మారారు. యేసు శిష్యులను తనకు ప్రతినిధులుగా ఈలోకాన్ని తన పక్షంగా ఏలమని దేవుడు మానవాళికి ఇచ్చిన పిలుపును తిరిగి స్వాధీనం చేసికొంటూ నిత్యత్వంలోకి కొనసాగే రాజ యాజకులుగా కొత్త నిబంధన రచయితలు వర్ణించారు. బైబిల్ కథ చివరికి అది ఎక్కడ ప్రారంభమైందో ఆ తోటలో మానవులు దేవుణ్ణి సేవిస్తూ ఆయన రాజ యాజకులుగా శాశ్వత...
యేసే రాజ యాజకుడు Jesus the Royal Priest
Переглядів 2 тис.10 місяців тому
ఏదేను రాజ యాజకులుగా మానవాళి విఫలం చెందిన తరవాత వారి సంతానంలో నుండి వచ్చే ఒక వ్యక్తి వారి పక్షంగా పూనుకొని ఏదేను దీవెనలను పునరుద్ధరిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో దేవుడు రాజ యాజకులుగా కొందరు నాయకులను పైకి లేపాడు కానీ వారంతా విఫలం చెందారు. అయితే వారి గాధలన్నీ యేసు అనే అంతిమ రాజ యాజకుని వైపుకు చూపించాయి. ఈ వీడియోలో యేసు ఏవిధంగా అంతిమ రాజు, యాజకుడు అయ్యాడో, మానవాళి నంతటినీ...
మోషే మరియు అహరోను Moses and Aaron
Переглядів 2,4 тис.10 місяців тому
ఫరోను ఎదుర్కొని ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నియమించి, ఆ తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని తనకు “ఒక యాజకుల రాజ్యం” గా ఉండాలని పిలిచాడు. అయితే ఇశ్రాయేలీయులు అనుకున్నట్టుగా జరగలేదు. ఈ వీడియోలో యాజకత్వ వైఫల్యం ప్రారంభం గురించీ, అంతిమంగా తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసి ఇతరుల వైఫల్యాల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి రాబోతున్న మరొక రాజ యాజకున...
దావీదు మరియు రాజ యాజకుడు David the Priestly King
Переглядів 2,1 тис.11 місяців тому
ఇశ్రాయేలు ఒక రాజ్యంగా ఏర్పడే సమయానికే దాని యాజక వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి ప్రజలు తమకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు దావీదును ప్రతిష్టించాడు. ఈ వీడియోలో ఒక రాజ యాజకుడుగా దావీదు పాత్రనూ, ఆ పిలుపుకు తగినట్టుగా జీవించడంలో అతని వైఫల్యాన్నీ తెలుసుకుంటాం. దావీదు కథ అంతిమంగా ఏదేను దీవెనలను తిరిగి తెచ్చి మానవాళిని తమ దైవిక పిలుపుకు పునరుద్ధరించే నిజమైన రాజ యాజకుడైన యేసు రాకడక...
యేసు ఎవరు? Who Is Jesus?
Переглядів 2,5 тис.11 місяців тому
యేసు ఎవరు? దేవుని రాజ్యం గురించిన ఆయన సందేశం నిజంగా దేని గురించి? మా తాజా బైబిల్ ప్రాథమికాంశాల వీడియో ‘యేసు ఎవరు?’ వీక్షించండి. Copyright by BibleProject Portland, Oregon Do you speak another language? Check out our videos and reading plans in over 50 other languages at bibleproject.com/languages Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos
బైబిల్ అనువాదాన్ని ఎంచుకోవటం Choosing a Bible Translation
Переглядів 2,6 тис.Рік тому
మనకు అనేక బైబిల్ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏది శ్రేష్టమైంది? ఒక అనువాదాన్ని ఎంచుకోవటానికి ఎలా ఉపక్రమించటం అనేదాన్ని అర్థం చేసుకోటానికి మా తాజా బైబిల్ ప్రాథమికాంశాల వీడియో వీక్షించండి. Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #బైబిల్అనువాదాన్నిఎంచుకోవటం
బైబిల్ అనువాదాల చరిత్ర History of Bible Translation
Переглядів 7 тис.Рік тому
మొట్టమొదటి బైబిల్ అనువాదాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మా ఈ తాజా వీడియోను వీక్షించి బైబిల్ అనువాదాల చరిత్ర గురించిన క్లుప్త పరిచయం పొందండి. Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #BibleTranslation www.bsind.org/
బైబిల్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? What is Bible Project?
Переглядів 11 тис.Рік тому
బైబిల్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? బైబిల్ ప్రజలను యేసు దగ్గరకు నడిపించే ఒక ఏకీకృతమైన చరిత్ర. అయితే మనం దానిని ఎల్లప్పుడూ ఆ విధంగా పరిగణించం. బైబిల్ ప్రాజెక్ట్ లో బైబిల్లోని గ్రంథాలు, వివిధ అంశాలను విశదీకరించే యానిమేటేడ్ వీడియోలు తయారు చేస్తాము. The Bible is one unified story that leads to Jesus, but we don't always treat it that way. At BibleProject, we make animated videos that explore the books an...
దీవెన & శాపం Blessing & Curse
Переглядів 2,3 тис.Рік тому
దీవెన & శాపం Blessing & Curse
అద్వితీయ కుమారుడు The Firstborn
Переглядів 3,7 тис.Рік тому
అద్వితీయ కుమారుడు The Firstborn
నిత్యజీవం Eternal Life
Переглядів 3,2 тис.Рік тому
నిత్యజీవం Eternal Life
అబ్రాహాము మరియు మెల్కీసెదెకు Abraham & Melchizedek
Переглядів 3,3 тис.Рік тому
అబ్రాహాము మరియు మెల్కీసెదెకు Abraham & Melchizedek
ఏదేను లోని రాజ యాజకులు Royal Priest of Eden
Переглядів 2 тис.Рік тому
ఏదేను లోని రాజ యాజకులు Royal Priest of Eden
బైబిల్ అంశాలు: నిబంధనలు Covenants
Переглядів 2,6 тис.Рік тому
బైబిల్ అంశాలు: నిబంధనలు Covenants
ఇవాంజెలియోన్ - "సువార్త" Euangelion-Gospel
Переглядів 4,7 тис.2 роки тому
ఇవాంజెలియోన్ - "సువార్త" Euangelion-Gospel
దేవుని స్వభావం: నమ్మకత్వం Faithfulness
Переглядів 4,9 тис.2 роки тому
దేవుని స్వభావం: నమ్మకత్వం Faithfulness
దేవుని స్వభావం: నమ్మకమైన ప్రేమ Loyal Love
Переглядів 3,6 тис.2 роки тому
దేవుని స్వభావం: నమ్మకమైన ప్రేమ Loyal Love
దేవుని స్వభావం: దీర్ఘ శాంతుడు Slow to Anger
Переглядів 3,2 тис.2 роки тому
దేవుని స్వభావం: దీర్ఘ శాంతుడు Slow to Anger
ప్రత్యక్షత Apocalyptic Literature
Переглядів 4,8 тис.2 роки тому
ప్రత్యక్షత Apocalyptic Literature
కొత్త నిబంధన పత్రికల సాహిత్యం New Testament Letters
Переглядів 3,3 тис.2 роки тому
కొత్త నిబంధన పత్రికల సాహిత్యం New Testament Letters
సువార్త The Gospel
Переглядів 6 тис.2 роки тому
సువార్త The Gospel
పద ధ్యానం: మార్తూస్-సాక్ష్యం Witness
Переглядів 2 тис.2 роки тому
పద ధ్యానం: మార్తూస్-సాక్ష్యం Witness
దేవుని స్వభావం: దయ Grace
Переглядів 3 тис.2 роки тому
దేవుని స్వభావం: దయ Grace
దేవుని స్వభావం: దయాదాక్షిణ్యములు Compassion
Переглядів 2,6 тис.2 роки тому
దేవుని స్వభావం: దయాదాక్షిణ్యములు Compassion
బైబిలును ఎలా చదవాలి: యేసు ఉపమానాలు The Parables of Jesus
Переглядів 8 тис.3 роки тому
బైబిలును ఎలా చదవాలి: యేసు ఉపమానాలు The Parables of Jesus
బైబిలు అంశాలు: దేవాలయం Temple
Переглядів 6 тис.3 роки тому
బైబిలు అంశాలు: దేవాలయం Temple

КОМЕНТАРІ